IND vs SL: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు జట్టులో కీలక మార్పులు, కొత్త కుర్రాడికి చాన్స్

Indian cricket team for Sri Lanka series

టీమిండియా శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ సారి కొన్ని మార్పులు చేశారు. రవీంద్ర జడేజా తిరిగి వచ్చాడు. కొత్త కుర్రాడు కూడా టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా విషయంలో కొన్ని కండిషన్స్ ను అప్లై చేశారు. ఈ సిరీస్ ఫెయినల్ గా టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సిద్ధం అవుతున్నారు.

IND vs SL Test Squad New Entry

శ్రీలంక టూర్ కు వెళ్లే టీమిండియా టెస్ట్ స్క్వాడ్ ను ఇవాళ BCCI ఫైనల్ చేసింది. జడేజా ఇంజ్యూరీ నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక పేస్ బౌలర్ బుమ్రా ను work లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా మ్యాచ్ కు మ్యాచ్ కు రిస్ట్ చేస్తారు. కొత్తగా Sharansh Jain లాంటి యంగ్ స్పిన్నర్ కు కూడా ఛాన్స్ వచ్చింది. ఈ సిరీస్ రెండు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే జరుగుతాయి. మెయిన్ ఫోకస్ బౌలింగ్ అటాక్ పై ఉంటుంది.

టీమ్ లో మార్పులు చూస్తే ఓపెనర్లు jaishwal, కేఎల్ రాహుల్ ను తీసుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో sai sudarshan, Captain Gill, జడేజా, పంత్ లు ఉన్నారు. బౌలింగ్ లో కుల్దీప్ తో పాటు బుమ్రా, సిరాజ్ లు ఉన్నారు. ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ ఇష్యూ ఉంటే Prasidh Krishna రెడీగా ఉన్నాడు. ఇంకా Manav suthar, Gurnoor Brar లాంటి ఇది యువ బౌలర్లకు మంచి అవకాశం. వీళ్ళే కాకుండా ధృవ్ జురెల్, దేవదత్ పదిక్కల్ లకు ఇది మంచి అవకాశం.

ఈ సిరీస్ ఆగస్ట్ లో మొదలుకానుంది. తొలి టెస్ట్ మొహాలీ లో జరిగితే, రెండోది బెంగళూరులో ఉండొచ్చు. ఫ్యాన్స్ కు ఈ సిరీస్ రొమాంచకంగా ఉంటుంది. జడేజా తిరిగి రావడం టీమ్ కు ప్లస్ పాయింట్. కానీ బుమ్రా ను ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటో చూడాలి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu