Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

Revanth Reddy: సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం అంటూ వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నిజం బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగాన‌ని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించా అంటూ వ్యాఖ్యానించాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy

Revanth Reddy CM Chandrababu death warrant for Rayalaseema

క్లోజ్ రూమ్‌లో నేను చంద్రబాబుని అడిగాన‌ని వివ‌రించారు. నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని వివ‌రించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కావాలంటే దీనిపైన నిజానిర్ధారణ కమిటీని పంపండి అంటూ వెల్ల‌డించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది నేను సాధించిన విజయం అంటూ స్ప‌ష్టం చేశారు. Revanth Reddy

Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ చేపట్టిందన్నారు. 3 టీఎంసిల నీటిని వినియోగించాలని అనుకుందని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేను కొరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. Revanth Reddy

Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

Share your love