Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

Kavitha
Kavitha
Kavitha

Kavitha: తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఈమధ్య రాజకీయాల్లో ఫుల్ ఆక్టివ్ అయిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది కల్వకుంట్ల కవిత. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును విమర్శలు చేస్తూ అతని పరువు తీసే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. Kavitha

Heavy traffic challans on Kavitha vehicles

క‌ల్వ‌కుంట్ల కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్ ఉన్న‌ట్లు తెరపైకి ఓ న్యూస్ వ‌చ్చింది. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది కవిత. తాజాగా మండలికి వచ్చిన కవిత మర్సీడీస్ బెంజ్‌పై కూడా 6 చలాన్లు ప‌డిన‌ట్లు స‌మాచారం. Kavitha

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

కవిత తరచూ వాడుతున్న lexus 450 D పైన ఏకంగా 16 చలాన్స్ ప‌డిన‌ట్లు స‌మాచారం అందుతోంది. మరో రెండు వాహనాల మీద రూ.17,770 పెండింగ్ చలాన్స్ ఉన్నాయ‌ని చెబుతున్నారు. రెండు వాహనాల పైన ఓవర్ స్పీడ్, ఫ్యాన్స్ నెంబర్ ప్లేట్ చలాన్స్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ట్రాఫిక్ చలాన్లు ప‌డ్డాయ‌ట‌. Kavitha

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_