
Rohit Sharma: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ పై రోహిత్ శర్మ చాలా సీరియస్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మీ చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోతుందని, సీరియస్ అయ్యాడట రోహిత్ శర్మ. Rohit Sharma
Rohit Sharma warns gautam gambhir india sa match
పదేపదే బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల టీమిండియా కు దెబ్బ అంటూ నిప్పులు చెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ నిజంగానే గౌతమ్ గంభీర్ పై రోహిత్ శర్మ గరం గరంగా ఉన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. అదే ఊపులో గౌతమ్ గంభీర్ ను నాలుగు దెబ్బలు కొడితే సరిపోవు కదా అంటున్నారు. Rohit Sharma
Also Read: Shreyas Iyer: టాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయాస్ అయ్యర్ ఎ**ఫైర్ ?
మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటి రోజున తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 349 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని చేదించలేక ఓడిపోయింది దక్షిణాఫ్రికా. Rohit Sharma
Also Read: Chandrababu: చంద్రబాబు సంచలనం..జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇకపై త్రిముఖ వ్యూహం ?




















