
Smriti Mandhana: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన జాతకంలో దోషం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు పలాస్ ముచ్చల్ తో నవంబర్ 23వ తేదీన అంటే నిన్నటి రోజున పెళ్లి కావాల్సి ఉంది. కానీ పెళ్లి పీటలు ఎక్కే లోపు స్మృతి మందానకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్మృతి మందాన తండ్రికి గుండెపోటు వచ్చింది. Smriti Mandhana
Smriti Mandhana-Palash Muchhal Wedding Halted
దీంతో పెళ్లి మండపం నుంచి ఆసుపత్రికి అంబులెన్సులో స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను తరలించారు. దీంతో స్మృతి మందాన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో స్మృతి మందాన వివాహం నిలిచిపోయినట్లు అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. అయితే తండ్రి ఆసుపత్రిలో చేరిన బాధలో ఉన్న స్మృతి మందానకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగలడం జరిగింది. స్మృతి మందాన కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలయ్యాడట. Smriti Mandhana
Also Read: Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధర ఎంతంటే ?
అతనికి నిన్నటి నుంచి వైరల్ ఫీవర్ అలాగే ఇతర సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతుంది. అయితే పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇలా రెండు సంఘటనలు జరగడంతో.. స్మృతి మందాన జాతకంలోనే దోషం ఉందని చర్చ జరుగుతోంది. Smriti Mandhana
Also Read: I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి…




















