Early Menopause: 30 ఏళ్లకు ముందే రుతువిరతి? చండీగఢ్ గైనకాలజిస్ట్ వివరణ!!
30 ఏళ్లకే ప్రారంభ రుతువిరతి రావచ్చు. క్రమరహిత పీరియడ్స్, హాట్ ఫ్లాషెస్, నిద్ర భంగం, యోని పొడిబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. జన్యు, ఆటోఇమ్యూన్ సమస్యలు, చికిత్సలు, ధూమపానం కారణాలుగా ఉండొచ్చు. సకాలంలో నిర్ధారణతో ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.