Sleep Disorder: వారాల పాటు శరీరాన్ని అస్తవ్యస్తం చేసే నిద్ర సమస్య ఇదే
Sleep Disorder వల్ల నిద్రలో అంతరాయం, అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి, అనియమిత నిద్ర, ఎక్కువ screen time, కాఫీన్ కారణాలు. నియమిత నిద్ర, ప్రశాంత వాతావరణం, మొబైల్ దూరంగా ఉంచడం, అవసరమైతే వైద్య సలహా ఉపయోగపడతాయి.