Idupu Kaitham: గరికపాటి నరసింహారావు మద్దతు
‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై సోషల్ మీడియాలో తెలంగాణ మాండలిక వివాదం మొదలైంది. నెటిజన్లు భాషను విమర్శించగా, తెలంగాణ భాషాభిమానులు దీన్ని గ్రామీణ సంప్రదాయం, చారిత్రక విడాకుల ఒప్పంద పదంగా సమర్థించారు.