పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు పై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం!!

పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు పై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం!!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ పరిణామాల వల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుందా అన్న ఉత్కంఠతో వాహనదారులు, వినియోగదారులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.