
TDP Politics: సొంత సోషల్ మీడియా విమర్శలతో పెరుగుతున్న ఒత్తిడి!!
టీడీపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ఒత్తిడి పెరుగుతోంది. వివాదాస్పద అధికారుల నియామకాలపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పించడంతో కూటమి ప్రభుత్వానికి కొత్త సవాల్ ఎదురైంది. ఒక కీలక నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం కూడా టీడీపీ లోపలి అసంతృప్తిని బలంగా చూపిస్తోంది.
