త్రిష ట్వీట్

cm vijay and trisha

సీఎం విజయ్, త్రిష మధ్య దూరం పెరిగిందా? పుట్టినరోజు ట్వీట్ తో సంచలనం!!

సీఎం విజయ్, త్రిష మధ్య దూరం పెరిగిందన్న ప్రచారానికి తాజాగా వచ్చిన పుట్టినరోజు ట్వీట్ కొత్త ఊపునిచ్చింది. ఆమె శుభాకాంక్షలు, ఎమోజీలతో అభిమానులు వీరి బంధంపై మళ్లీ చర్చ మొదలుపెట్టారు.