Samantha: అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ రికార్డు!!

Samantha: అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ రికార్డు!!

సమంత నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ అమెరికా బాక్సాఫీస్‌లో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. రెండో మంగళవారం ఒక్క రోజే 70 వేల డాలర్లకు పైగా వసూలు చేసి, 2026 తెలుగు చిత్రాల్లో టాప్ స్థానం దిశగా నిలిచింది. కుటుంబ భావోద్వేగ కథతో సినిమా మంచి టాక్ అందుకుంది.

మా ఇంటి బంగారం 2 : Samantha నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రకటింపు, అభిమానుల్లో హైప్!

మా ఇంటి బంగారం 2 : Samantha నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రకటింపు, అభిమానుల్లో హైప్!

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్‌పై అధికారికంగా హింట్ రావడంతో అభిమానుల్లో సంబరం మొదలైంది. వైజాగ్ సక్సెస్ మీట్‌లో రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం 2’పై కీలక సంకేతాలు ఇవ్వడంతో, మరోసారి మరింత వినోదం, భావోద్వేగం, మ్యాజిక్ ఆశలు పెరిగాయి.

సమంత క్రౌడ్ పుల్లింగ్‌ను తక్కువ అంచనా వేశారా?

maa inti bangaram movie super hit

సమంత క్రౌడ్ పుల్లింగ్ పవర్‌ను ట్రేడ్ నిజంగా తక్కువ అంచనా వేసిందా? రాజ్ నిడిమోరు సంచలన వ్యాఖ్యలు, నందిని రెడ్డి దర్శకత్వంలోని మా ఇంటి బంగారం విజయంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.