బాక్సాఫీస్

గాయంతోనూ ‘ది ప్యారడైజ్’కు సిద్ధం: నాని కొత్త పోస్ట్ వైరల్!!

గాయంతో ఉన్నా ఎనర్జీ తగ్గలేదని నాని షేర్ చేసిన తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ షూటింగ్‌కు సిద్ధమంటూ ఆయన ఇచ్చిన యాక్షన్-మూడ్ క్యాప్షన్ అభిమానుల్లో హైప్ పెంచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

Balan the Boy : సూర్య, జ్యోతికలను లోతుగా ఆకట్టుకున్న Balan the Boy!

మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన Balan the Boy ప్రేక్షకులతో పాటు సూర్య, జ్యోతికలను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. భావోద్వేగాలు, అద్భుత నటన, టెక్నికల్‌గా మెరిసే ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

maa inti bangaram movie super hit

ట్రేడ్ అంచనాలు తప్పు – సమంత సినిమా ఓపెనింగ్ వీకెండ్ లోనే హిట్

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ తొలి వారాంతంలోనే బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్లింది. ట్రేడ్ అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సినిమా సమంత కెరీర్‌లో మరో గేమ్ చేంజర్‌గా నిలుస్తోంది.

maa inti bangaram movie super hit

సమంత క్రౌడ్ పుల్లింగ్‌ను తక్కువ అంచనా వేశారా?

సమంత క్రౌడ్ పుల్లింగ్ పవర్‌ను ట్రేడ్ నిజంగా తక్కువ అంచనా వేసిందా? రాజ్ నిడిమోరు సంచలన వ్యాఖ్యలు, నందిని రెడ్డి దర్శకత్వంలోని మా ఇంటి బంగారం విజయంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.

‘జన నాయగన్’ విడుదలపై ఉత్కంఠ.. CM మూవీ కి రిలీజ్ డేట్‌ దొరకట్లేదా!!

విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. సెన్సార్ సమస్యలు తీరితే జూన్ 26 లేదా జూలై 3న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం, దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.