పాన్-ఇండియా సినిమా

Toxic: ‘లేడీస్ అండ్ లేడీస్’ నుంచి మరింత బోల్డ్ గ్లింప్స్ విడుదల!!

యష్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నుంచి విడుదలైన తాజా గ్లింప్స్‌లో నయనతార, కియారా, హుమా, తారా, రుక్మిణి శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ లుక్‌లలో ఆకట్టుకున్నారు. బోల్డ్ విజువల్స్, పవర్‌ఫుల్ స్కోర్‌తో ఈ చిత్రం ఆగస్ట్ 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

balan the boy movie responce from celebrities

బాలన్: ది బాయ్ పై సెలబ్రిటీల ప్రశంసల వర్షం!!

జూన్ 19న విడుదలైన ‘బాలన్: ది బాయ్’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కథ, నటన, దర్శకత్వంపై సెలబ్రిటీల నుంచి వస్తున్న ప్రశంసలు ఈ చిన్న సినిమాకు భారీ ఊపునిస్తున్నాయి.

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

విష్ణు మంచు విజువల్ వండర్ ‘కన్నప్ప’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో భారీ ఆదరణ పొందిన ఈ చిత్రం జూన్ 27న లిమిటెడ్ స్క్రీన్‌లలో రీ-రిలీజ్ కానుండగా, కొత్త పోస్టర్ ఇప్పుడే వైరల్ అవుతోంది.