ప్రభాస్

జాతీయ అవార్డుల పోటీ: కల్కి vs పుష్ప 2 – ఆసక్తికర పోటీ

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. తెలుగు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ 'కల్కి 2898 AD', అల్లు అర్జున్ 'పుష్ప 2'తో పోటీలో ఉన్నారు. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది.

Star hero fans fire on Bahubali The Epic

బాహుబలి 3, 4 కన్ఫామ్? ప్రభాస్ షాకింగ్ ట్విస్ట్!!

బాహుబలి ప్రపంచం నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చేసింది! ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ రెండు భాగాలుగా రానుందనే వార్తలతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

విష్ణు మంచు విజువల్ వండర్ ‘కన్నప్ప’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో భారీ ఆదరణ పొందిన ఈ చిత్రం జూన్ 27న లిమిటెడ్ స్క్రీన్‌లలో రీ-రిలీజ్ కానుండగా, కొత్త పోస్టర్ ఇప్పుడే వైరల్ అవుతోంది.