BCCI: ఆటగాళ్ల వసతుల వివాదంపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

BCCI injuries

వసతుల వివాదంపై bcci కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది.