పాప్ కార్న్ ధరలపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ స్పందన ఏంటి?

ram charan and modi in shakehand

రిపబ్లిక్ సమ్మిట్ 2026లో ప్రధాని మోదీతో రామ్ చరణ్ చేతులు కలిపిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వేదికపై పెరుగుతున్న పాప్‌కార్న్ ధరలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీప్రియుల దృష్టిని ఆకర్షించి, థియేటర్ అనుభవం అందరికీ అందుబాటులో ఉండాలని చర్చను రేకెత్తించాయి.

రామ్ చరణ్ పెద్ది సక్సెస్ ఈవెంట్: ప్రజల ప్రేమే అతిపెద్ద అవార్డు అన్న చిరంజీవి

chiranjeevi for pedda successmeet

శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్‌లో చిరంజీవి రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ప్రేమే తన కుమారుడికి దక్కిన అతిపెద్ద అవార్డు అని చెప్పిన ఆయన మాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి.