లగ్జరీ కార్లు

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో దుల్కర్ సల్మాన్‌పై కస్టమ్స్ ఆరా!!

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో దుల్కర్ సల్మాన్‌పై కస్టమ్స్ ఆరా!!

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’లో భాగంగా కస్టమ్స్ అధికారులు నటుడు దుల్కర్ సల్మాన్‌ను కొచ్చిలో సుమారు నాలుగు గంటలు ప్రశ్నించారు. నాలుగు వాహనాలు సీజ్ చేయగా, మరికొన్ని తాత్కాలికంగా విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దర్యాప్తు కొనసాగుతోంది.