Dhurandhar: బాలీవుడ్ లో సరికొత్త రికార్డు.. 1000 కోట్ల క్లబ్ లో ‘దురంధర్’.. భారత్ లో 9వ సినిమాగా రికార్డు!!
Dhurandhar:భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం Rs 1000 Crore Club ఒక ప్రతిష్టాత్మక మైలురాయిగా మారింది. ఈ అరుదైన ఘనతను సాధించిన చిత్రాల జాబితాలోకి తాజాగా రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ (Dhurandhar) చేరింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి భారీ … Read more