AP Farmers: రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు.. రైతుల ఖాతాల్లోకి 6,000 జమ!!
AP Farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం గొప్ప తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన Super Six (సూపర్ సిక్స్) హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఈ క్రమంలోనే మూడవ విడత కింద ఒక్కో రైతుకు 6,000 రూపాయలు నేడు విడుదలయ్యాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. AP Farmers … Read more