Pawan Kalyan: ‘ఉస్తాద్’ తర్వాత పవన్ రెండు సినిమాలు.. రిలీజ్ ఎప్పుడో దేవుడికే తెలియాలి?
Pawan Kalyan:ఇటీవల సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వచ్చిన ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) చిత్రంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ (Box Office) వద్ద రికార్డు స్థాయి వసూళ్లు (Collections) సాధించింది. ప్రస్తుతం ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చివరి దశ చిత్రీకరణలో ఉండగా, దీని తరువాత ఆయన తదుపరి ప్రాజెక్ట్ (Next Project) ఏంటన్నది టాలీవుడ్లో హాట్ టాపిక్ (Hot Topic) గా మారింది. Pawan … Read more