Sujeeth OG Success

Pawan Kalyan next film after Ustaad

Pawan Kalyan: ‘ఉస్తాద్’ తర్వాత పవన్ రెండు సినిమాలు.. రిలీజ్ ఎప్పుడో దేవుడికే తెలియాలి?

Pawan Kalyan:ఇటీవ‌ల సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వచ్చిన ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ (Box Office) వద్ద రికార్డు స్థాయి వసూళ్లు (Collections) సాధించింది. ప్రస్తుతం ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చివరి దశ చిత్రీకరణలో ఉండగా, దీని…