Laddu Controversy: ఏది నిజం? ఎవర్ని నమ్మాలి ? ఏపీ ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నలీడర్స్!!

CBI Confirms Synthetic Ghee In Laddu Controversy

Laddu Controversy:కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందనే సంచలన వాస్తవాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును ఒక పావుగా వాడుకుంటున్నారని టిడిపి ఆరోపిస్తోంది. లడ్డులో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు మరియు రసాయనాలు వాడారనే Adulteration (అడల్టరేషన్) రిపోర్టులు బయటకు వచ్చాయని, వాటిని కప్పిపుచ్చుకోవడానికే వైకాపా బూతుల పంచాంగం మొదలుపెట్టిందని మంత్రులు పేర్కొంటున్నారు. సుమారు 233 కోట్ల రూపాయల … Read more