
BC Reservation: ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్!
రాష్ట్రంలో బీసీ వర్గాలకు భారీ ఊరట కలిగించేలా ఏపీ కేబినెట్ తాజాగా ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. ఇక ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాక్‌వర్డ్ క్లాసులకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రకటించింది. ఈ అప్‌డేట్ బయటకు రాగానే అన్ని పార్టీల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. BC Quota For Local Polls…
