Jana Nayagan: 500 కోట్ల బడ్జెట్.. 50 కోట్లకు డిజిటల్ రైట్స్!! జన నాయగన్ పరిస్థితి ఏంటి?

Jana Nayagan Digital Rights Zee Studios

Jana Nayagan:తమిళ స్టార్ విజయ్ (Vijay) నటించిన భారీ చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలిచింది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, సెన్సార్ సమస్యల (Censor issues) కారణంగా విడుదల ఆలస్యమైంది. మొదట ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆ ఉత్సాహం తగ్గిపోయింది. అదే సమయంలో తమిళనాడులో రాజకీయ వేడి (Political heat) పెరగడంతో, ఈ సినిమాపై … Read more