Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు

Chandrababu Naidu Delhi Visit AI Highlights

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సాంకేతిక ప్రదర్శన (AI Summit 2026) చూసి గర్వపడ్డానని పేర్కొన్నారు. భారత్ ఐటీ మరియు ఏఐ రంగాల్లో అగ్రస్థానానికి చేరుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా నిరసనలు చేయడం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం నేడు Knowledge Economyలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంటే, ఇలాంటి అనాగరిక చర్యలు అభివృద్ధిని అడ్డుకుంటాయని ఆయన ఖండించారు. Chandrababu Naidu … Read more