త్రివణ గురుపీఠం ప్రారంభించిన ప్రొడ్యూసర్స్ హరిత గోగినేని, ఏఆర్ అభి

అన్ని పూజలు చేసుకోలేని వారికి సహకారం ఇవ్వాలనే పూర్తి నిస్సార్థంగా త్రివణ గురుపీఠం ఏర్పాటు చేశాం అన్నారు నిర్మాత హరిత గోగినేని. ప్రొడ్యూసర్ ఏఆర్ అభితో కలిసి హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆమె త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ – ఈ రోజు త్రివణ గురుపీఠం విజయవంతంగా … Read more