Abbas: ఆ హీరో వెన్నుపోటుతో స్టార్ హీరో నుండి బాత్రూం క్లీనర్ గా మారిన అబ్బాస్.!
Abbas: ఏంటి ఆ స్టార్ హీరో వల్లే అబ్బాస్ స్టార్ హీరో రేంజ్ నుండి బాత్రూం క్లీన్ చేసేవాడిగా తయారయ్యాడా..ఇంతకీ అబ్బాస్ ను వెన్నుపోటు పొడిచిన ఆ హీరో ఎవరు అనేది చూస్తే.. తమిళ నటుడు విశాల్.. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విశాల్ వల్లే నా జీవితం ఇలా అయిందని..విశాల్ నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు. Abbas … Read more