Kavitha: కేసీఆర్ కుటుంబం నుండి తెరపైకి మరో వారసుడు…?
Kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెసిఆర్ ను కాదని, గులాబీ పార్టీని వదిలేసిన కల్వకుంట్ల కవిత, జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీ నేతలను కూడా తన పార్టీలో చేర్చుకొని రాజకీయాలు చేస్తోంది. Kavitha Kavitha son adhithya in KCR politics అయితే ఇలాంటి నేపథ్యంలో … Read more