Singeetham Srinivasa Rao: దిగ్గజ దర్శకుడు ఇకలేరు.. ఆయన చివరి కోరిక ఇదేనా?

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, అక్టోబర్ 3న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ సినిమా రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Singeetham Srinivasa Rao Passes Away దశాబ్దాల కాలం పాటు సాగిన తన సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించారు. పుష్పక విమానం, ఆదిత్య … Read more