Singeetham Srinivasa Rao: మాటలే లేకుండా జాతీయ అవార్డు.. ఆ ప్రయోగం వెనుక అసలు కథ ఏంటంటే..
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సింగీతం శ్రీనివాసరావు. 1931లో గూడూరులో జన్మించిన ఆయన ఫిజిక్స్ డిగ్రీ చేసి, టీచర్‌గా, జర్నలిస్టుగా పనిచేసిన తర్వాత 1954లో దర్శకుడు కె.వి. రెడ్డి దగ్గర సహాయకుడిగా చేరారు. ‘మాయాబజార్’ వంటి క్లాసిక్ నిర్మాణంలో నేర్చుకున్న పాఠాలే ఆయన దర్శకత్వ శైలికి పునాది వేశాయి. Singeetham Srinivasa Rao Experimental Cinema తర్వాత 1972లో ‘నీతి నిజాయితీ’ తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, … Read more