Adivi Sesh: అడివి శేష్ ట్విస్ట్.. సుప్రియ అనుకుంటే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని..!

Adivi Sesh married that heroine

Adivi Sesh: ఇదేంటి అడివి శేష్ అక్కినేని నాగార్జున మేనకోడల్ని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ..ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి అనుకుంటారు ఈ వీడియో చూసిన చాలా మంది.. ఎందుకంటే కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో ఎక్కువగా అడివి శేష్ సుప్రియ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా కూడా అడివి శేష్ సుప్రియ ఇద్దరు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. Adivi … Read more