Adivi Sesh: అడివి శేష్ ట్విస్ట్.. సుప్రియ అనుకుంటే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని..!

Adivi Sesh married that heroine
Adivi Sesh married that heroine

Adivi Sesh: ఇదేంటి అడివి శేష్ అక్కినేని నాగార్జున మేనకోడల్ని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ..ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి అనుకుంటారు ఈ వీడియో చూసిన చాలా మంది.. ఎందుకంటే కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో ఎక్కువగా అడివి శేష్ సుప్రియ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా కూడా అడివి శేష్ సుప్రియ ఇద్దరు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

Adivi Sesh married that heroine

ముఖ్యంగా అడివి శేష్, సుప్రియని పెళ్లి చేసుకుంటారని రూమర్లు ఎక్కువగా వినిపించడంతో అందరూ అదే ఫిక్స్ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో సడన్గా అడివి శేష్ ప్రియాంక మోహన్ ని పెళ్లి చేసుకొని అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అదేంటి ప్రియాంక మోహన్ ని అడివి శేష్ పెళ్లి చేసుకోవడమేంటి అని మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే నిజంగానే ఆశ్చర్య పోవడం ఖాయం.(Adivi Sesh)

Also Read: Ram Pothineni: భాగ్యశ్రీ తో లవ్.. పాట అందుకోసమే అంటూ రామ్ పోతినేని పిచ్చ క్లారిటీ.!

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అడివి శేష్ ప్రియాంక మోహన్ ఇద్దరు సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి పెళ్లి చేసుకున్నట్టు కనిపించారు.ఎరుపు రంగు చీరలో ప్రియాంక మోహన్ పంచ కట్టులో అడివి శేష్ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఇంత పెద్ద సడన్ షాక్ ఇచ్చారు అని ఆశ్చర్యపోతున్నారు. అయితే నిజానికి ఇది ఫేక్ వీడియో కాదు..

Adivi Sesh married that heroine

రియల్ వీడియోనే.. కానీ రియల్ పెళ్లి మాత్రం కాదు. ఎందుకంటే వీరిద్దరూ ఒక కళ్ళజోడు ప్రమోషనల్ వీడియోలో ఇలా పెళ్లి చేసుకున్నట్టు నటించారు.అలా యాడ్ కోసం పెళ్లి చేసుకున్నట్టు కనిపించగా.. వీరిద్దరూ రియల్ గానే పెళ్లి చేసుకున్నారని కొంతమంది ఆశ్చర్యపోయారు. కానీ అసలు విషయం ఏమిటంటే వీరిద్దరూ యాడ్ ప్రమోషన్ కోసం అలా పెళ్లి చేసుకున్నట్టు నటించారు. ఇక ప్రియాంక మోహన్ ఈ మధ్యనే ఓజి మూవీతో హిట్ కొట్టగా అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు.(Adivi Sesh)

https://www.instagram.com/reel/DRHgUtoj5SH/?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw==
Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu