Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

Ponnam Vs Adluri: తెలంగాణ రాష్ట్రంలో దున్న‌పోతు వివాదం రాజుకుంటోంది. నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అడ్లూరి వార్నింగ్ ఇచ్చారు. దున్నపోతు వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి లేఖ రాశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ కూడా విధించారు. దున్నపోతు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది. రేపటి వరకు సమయమిస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలని హెచ్చ‌రించారు. Ponnam Vs Adluri Ponnam Prabhakar VS … Read more

Ponnam Prabhakar: అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ దున్న‌పోతు..పొన్నం ప్ర‌భాక‌ర్ రాజీనామా ?

Ponnam Prabhakar: తెలంగాణ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తోటి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను దున్నపోతు అంటూ వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను పట్టుకొని దున్నపోతు అనడంపై మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు కూడా రంగంలోకి దిగారు. పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. Ponnam Prabhakar Adluri Laxman … Read more