Ponnam Vs Adluri

Ponnam Vs Adluri

Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

Ponnam Vs Adluri: తెలంగాణ రాష్ట్రంలో దున్న‌పోతు వివాదం రాజుకుంటోంది. నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అడ్లూరి వార్నింగ్ ఇచ్చారు. దున్నపోతు వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి లేఖ రాశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ కూడా విధించారు. దున్నపోతు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల మధ్య…