Telangana: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ?
Telangana: తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఊహించని షాక్ తగిలింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ? పెట్టేందుకు సిద్ధం అవుతున్నారట. కొత్త డిస్కం పరిధిలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతోందట. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం నుంచి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. Telangana Telangana Meters for agricultural motors కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు రేవంత్ … Read more