Danam Nagender: త్వరలోనే మరో ఉపఎన్నిక? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న దానం నాగేందర్!!

Danam Nagender Hints at MLA Resignation

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన మాటల తీరును పరిశీలిస్తే, అతి త్వరలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దానం తన political identity ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని బాహాటంగా ప్రకటించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినప్పటి నుండే ఆయన తన పంథాను మార్చుకున్నారు. … Read more