Aishwarya Rai:ఐశ్వర్య రాయ్ ప్రేమించట్లేదని తల పగలగొట్టుకున్న హీరో.!

Aishwarya Rai: విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ని అప్పట్లో చాలామంది ఈ హీరోయిన్ ఎవరికీ భార్య అవుతుందో కానీ వారి ఇంట్లో ఇక పండగేపో అనుకునేవారు.ఎందుకంటే ఐశ్వర్య రాయ్ అప్పుడు అంత అందంగా ఉండేది. అంతేకాదు పెళ్లయి కూతురు పుట్టినా కూడా ఐశ్వర్య ఇప్పటికీ అలాంటి అందన్నే మెయింటైన్ చేస్తోంది. కాస్త బరువు పెరగొచ్చు కానీ ఆమె మొహం లో ఉన్న కల అలాగే ఉంది. The hero who broke his head that Aishwarya … Read more