Ajit Pawar: అజిత్ పవార్ ఆఖరి ఆడియో సంచలనం.. విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందా?

Ajit Pawar Final Audio Call Viral

Ajit Pawar:మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన ఒక ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. జనవరి 28న బారామతిలో ఎన్నికల ప్రచారం (Campaigning) కోసం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. అయితే, విమానం కూలిపోవడానికి కేవలం ఐదు నిమిషాల ముందు ఆయన చేసిన చివరి ఫోన్ కాల్ రికార్డింగ్‌ను ఎన్సీపీ (NCP) నాయకులు తాజాగా విడుదల చేశారు. ఈ Viral audio ప్రస్తుతం Social … Read more