Ajith: అజిత్ పై ఆ హీరో తండ్రి చేతబడి.. బయటపడ్డ షాకింగ్ నిజం.!

Ajith: దక్షిణాది ఇండస్ట్రీలో నటుడు అజిత్ అంటే తెలియని వారు ఉండరు.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే సినిమాల్లో నటిస్తారు. అలాంటి అజిత్ తన నట జీవితాన్ని ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమా ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఈయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రముఖ నటి షాలినిని పెళ్లి … Read more