Ajith: అజిత్ పై ఆ హీరో తండ్రి చేతబడి.. బయటపడ్డ షాకింగ్ నిజం.!

The hero father black magic on Ajith
The hero father black magic on Ajith

Ajith: దక్షిణాది ఇండస్ట్రీలో నటుడు అజిత్ అంటే తెలియని వారు ఉండరు.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే సినిమాల్లో నటిస్తారు. అలాంటి అజిత్ తన నట జీవితాన్ని ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమా ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఈయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రముఖ నటి షాలినిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవనాన్ని గడుపుతున్నాడు…

The hero father black magic on Ajith

అయితే అజిత్ కు కేవలం సినిమాలే కాకుండా దైవభక్తి కూడా ఎక్కువే.. కాస్త మూఢాచారాలపై కూడా ఆసక్తి చూపుతారు.. అయితే అలాంటి ఈయన గురించి చెయ్యార్ బాలు అనే జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.. అజిత్ తండ్రి కేరళకు చెందిన వ్యక్తి తల్లి సింధీ. అజిత్ కు ఎక్కువగా ఊట్టుకుళంగరలో ఉన్న భగవతి అమ్మన్ కులదైవం.. అయితే నేను ఆయనను చాలాసార్లు కలిశాను.. (Ajith)

Also Read: Roja: నేను సినిమాలు మానేయడానికి కారణం ఆయనే.. విజయ్ పై రోజా షాకింగ్ కామెంట్స్.?

అభిరామిపురంలోని ఆయన కార్యాలయం ఏకే ఇంటర్నేషనల్ వెనుక వైపు పెద్ద ఓం గుర్తు ఉంటుంది.. అంతేకాదు ఆయన టేబుల్ పై ఒక దేవుడి బొమ్మ కూడా ఉంటుంది. ఈ విధంగా అజిత్ దైవాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు.. అలాంటి ఈ హీరోను సినిమాల్లోకి రాకూడదని కొంతమంది చాలా ప్రయత్నాలు చేశారట.. అంతేకాదు ఒక ప్రముఖ హీరో తండ్రి అజిత్ కు చేతబడి చేయించారట..

The hero father black magic on Ajith

అయితే ఈ విషయాన్ని అజిత్ కు చెప్పినా కానీ ఆయన నవ్వుతూ అలాంటిది అంతా ఉండదు. నేనే సరిగ్గా ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు.అందుకే నాకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.. ఏది ఏమైనప్పటికీ అజిత్ కు మాత్రం దేవుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది. మూఢనమ్మకాల పైన కాస్త అప నమ్మకం ఉంటుందని ఆయన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Ajith)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu