
Heroine: అతడో దుర్మార్గుడు.. అమ్మాయిల లైఫ్ నాశనం చేశాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్.!
Heroine: తమిళ నటి నర్విని డేరీ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈమె సుపరిచితురాలే. అయితే అలాంటి నర్విని తాజాగా రచ్చ మూవీలో రామ్ చరణ్ తో జేమ్స్ అనే పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే రీసెంట్గా అజ్మల్ కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఒక…
