Liquor Guidelines: ఇకపై మద్యం విక్రయాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే.. కాంగ్రెస్ కొత్త రూల్!!
Liquor Guidelines: మునుగోడులో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న కొత్త wine shop నియమాలు స్థానికంగా మరియు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. సాధారణ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ నిబంధనలకు అదనంగా, ఎమ్మెల్యే సొంతంగా కఠినమైన షరతులు విధించడం చర్చనీయంగా మారింది. MLA Introduces Stricter Liquor Guidelines ముందుగా, wine shop విక్రయాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే జరగాలి. స్థానికులకే టెండర్లు ఇవ్వడం, ఊరి బయట మాత్రమే … Read more