
Chandrababu Naidu: అలిపిరి ఘటన..తిరుమల శ్రీవారిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?
Chandrababu Naidu: అలిపిరి సంఘటనపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారిని ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా బాంబు పేల్చారు. తాను చనిపోతే తిరుమల వెంకటేశ్వర స్వామికి అపవాదు వస్తుందని సాక్షాత్తు ఆయనే తనను కాపాడాడని వెల్లడించారు. ఇదొక మిరాకిల్ అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు…
