Allari Naresh did a lot of comedy while holding back his tears

Allari Naresh did a lot of comedy while holding back his tears

Allari Naresh: పుట్టెడు దుఃఖం ఉన్నా ఏడుపు ఆపుకొని మరీ కామెడీ చేసిన అల్లరి నరేష్.. ఏం జరిగిందంటే.?

Allari Naresh: అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు. ఇక ఈయన ది గ్రేట్ దివంగత డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనయుడు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా నటుడే అయినప్పటికీ తమ్ముడి అంత పేరు మాత్రం ఆర్యన్ రాజేష్ తెచ్చుకోలేకపోయాడు.అలా అల్లరి…