త్రివిక్రమ్ vs కిషోర్ తిరుమల: వార్ ఆఫ్ ‘గాడ్ ఆఫ్ వార్’!!

త్రివిక్రమ్ vs కిషోర్ తిరుమల: వార్ ఆఫ్ ‘గాడ్ ఆఫ్ వార్’!!

టాలీవుడ్ లో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల మధ్య ఒక ఆసక్తికరమైన Script War నడుస్తోంది. త్రివిక్రమ్ ఎంతో కాలంగా ‘God of War’ అనే టైటిల్ తో సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) జీవితంపై ఒక భారీ మైథలాజికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అయితే, దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల తన తదుపరి చిత్రం ‘గౌరీ తనయ’ అని, అది కూడా కుమారస్వామి కథాంశమేనని ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. … Read more