Trivikram God War

త్రివిక్రమ్ vs కిషోర్ తిరుమల: వార్ ఆఫ్ ‘గాడ్ ఆఫ్ వార్’!!

టాలీవుడ్ లో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల మధ్య ఒక ఆసక్తికరమైన Script War నడుస్తోంది. త్రివిక్రమ్ ఎంతో కాలంగా ‘God of War’ అనే టైటిల్ తో సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) జీవితంపై ఒక భారీ మైథలాజికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అయితే, దర్శకుడు కిషోర్ తిరుమల…