Aloe Vera Juice: కలబంద జ్యూస్ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా..ఇక ఆ రోగాలకు చెక్ ?
Aloe Vera Juice: కలబంద ఆయుర్వేదంలో ఎంతగానో పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ప్రతి ఒక్కదానిలో కలబందను వాడతారు. కలబందను మందులలో, చర్మ సౌందర్యానికి అన్ని విధాలుగా దీనిని వాడుతూ ఉంటారు. కలబందను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కలబందలో కొవ్వులు, చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి సహాయం చేసే పోషకాలు ఉంటాయి. కలబందను తిన్నట్లయితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కలబంద జ్యూస్ తాగినట్లయితే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. కలబంద మధుమేహ రోగులకు చాలా … Read more