Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ వ్యూహం.. బీజేపీని టార్గెట్ చేస్తుందా?
Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కుటుంబ ఆస్తి గొడవల కంటే మించి, తన పోరాటాన్ని “ఆత్మగౌరవ యుద్ధం”గా (Self-respect battle) ఆమె అభివర్ణించారు. శాసనమండలిలో జరిగిన భావోద్వేగపూరిత చర్చ తర్వాత, తాను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెడతానని కవిత చేసిన సవాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. … Read more