Amazon Prime Video

Kantara Chapter 1 OTT release date

Kantara Chapter 1: 800 కోట్లు వసూలు చేసిన కాంతార చాప్టర్ 1.. ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడంటే?

Kantara Chapter 1: సంచలన విజయం సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు (Entertain) సిద్ధమైంది. బాక్సాఫీసును కుదిపేసిన ఈ ప్రీక్వెల్ (Prequel) చిత్ర స్ట్రీమింగ్ హక్కులను Amazon Prime Video సొంతం చేసుకోగా, ఈ నెల 31వ తేదీ నుంచి ఇది ప్రసారం కానున్నట్లు…